ఆపరేషన్ థియేటర్‌లో !

 

ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్‌మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్ ఐసీయూలో ట్రీట్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటే వారి బంధువులు ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఇందుకు భిన్నంగా పిచ్చిపని చేసిన ఐదుగురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వైపు పేషెంట్ కాలిన గాయాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు సర్జరీ చేయాల్సిన డాక్టర్, సిబ్బంది(అంతా మహిళలే) మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తూ అందరూ విస్తుపోయేలా చేశారు.
ఆ వీడియోను కింద చూడొచ్చు..

VID-20170401-WA0009

To Top

Send this to a friend