అయ్యో ట్రంప్.. పొట్టిగా అయ్యావేం..


అమెరికా అధ్యక్షుడికి ఎంత గతి పట్టింది. ప్రపంచంలోని అగ్రరాజ్యానికి ఆయన అద్యక్షుడు.. ప్రజల చేత.. ప్రజల కోసం పుట్టుకొచ్చిన నాయకుడు.. సగం మంది వ్యతిరేకించినంత మాత్రనా అమెరికా అధ్యక్షుడిపై మరీ ఇంతలా ప్రతికారం తీర్చుకోవాలా నాయనా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొట్టి మనిషిగా మారిపోయాడు.. కాదు కాదు.. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ ప్రోద్బలంతో రెడ్ ఇట్ . కామ్ అనే వెబ్ సైట్ ట్రంపు పొట్టి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడండి అంటూ పలు ఫొటోలను రిలీజ్ చేసింది.. మార్ఫింగ్ చేసి పొట్టిగా మారిన ట్రంప్ ను పూర్త అధ్యక్షుడు ఒబామా ఎత్తుకోవడం.. సరదాగా మాట్లాడడం కనిపించింది. అంతేకాదు.. ట్రంప్ కూతురు ట్రంప్ నే ఎత్తుకునే ఫొటో.. రష్యా, జపాన్, అద్యక్షులతో ట్రంప్ .. శ్వేత సౌధంలో ట్రంప్ .. విమానంలోంచి వస్తున్న పొట్టి ట్రంప్ ఇలా పలు రకాల ఫొటోలను తీసి సోషల్ మీడియాలో వెబ్ సైట్లలో పెట్టేసింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా సంచలనం, క్యూరియాసిటీని కలిగించాయి. దేశంలో మొదటగా ఈ పొటోలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించడంతో దేశంలో వెలుగులోకి వచ్చింది..

 

To Top

Send this to a friend