“అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ” ‘పార్వ‌తిపుత్ర’ శివ‌రాజ్‌కుమార్ 

rajkumar-final

తెలుగు తెర‌పై తొలిసారిగా “అభిన‌వ క‌న్న‌డ కంఠీర‌వ” ‘పార్వ‌తిపుత్ర’ శివ‌రాజ్‌కుమార్, న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో అతిథి పాత్ర‌లో న‌టిచారు.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రంలో  శివ‌రాజ్‌కుమార్ న‌టించడం సినిమాకు మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ సినిమా శివ‌రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు కానుక‌.
To Top

Send this to a friend